Wednesday, June 15, 2011

Naga Chaitanya నాగ చైతన్య


Naga Chaitanya (Telugu: నాగ చైతన్య) is an Indian film actor who has appeared in Telugu films. He made his debut in the 2009 college film, Josh[1] His second film, Gautham Menon's Ye Maaya Chesave became a major success, with his portrayal of a love-torn film director winning him critical acclaim. His third film, 100 % Love released in 2011 was an instant Boxoffice Sensation with record breaking collections all over Andhra and Abroad, expecting to gross not less than 40 Crores, biggest Grosser for 2011.

Naga Chaitanya was born on 23 November, 1986 to actor Akkineni Nagarjuna and his first wife, Lakshmi. Naga Chaitanya's grandfather, Akkineni Nageswara Rao is one of the stalwarts of Telugu cinema. His maternal grandfather, D. Ramanaidu, is a famous producer in the film industry whilst his maternal uncle, Venkatesh is also one of Tollywood's biggest stars. Naga Chaitanya's cousins, Sumanth, Sushanth and Rana, are also film actors.[2]

Naga Chaitanya was born in Hyderabad, but moved to Chennai with his mother after his parents split. He received schooling at the PSBB School in Chennai, during which he often visited his father in Hyderabad. He played the guitar and drums occasionally for the PSBB school band. He was not originally interested in acting; he wanted to race cars and is still very good at it. However, his father convinced him otherwise and talked him into acting to keep the legacy going. He was then sent to an acting school in Mumbai, and subsequently to Hollywood Studios in California (USA) to learn dance and fights before he made his debut.Read More


'దడ' పుట్టిస్తానంటున్న నాగ చైతన్య 

అక్కినేని నట వారసుడు నాగచైతన్య, కాజల్ హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి 'దడ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పూర్తిస్తాయి మాస్ సబ్జెక్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి 'దడ' అనే పేరు సరిగ్గా సరిపోతుందని సినిమా రూపకర్తలు భావిస్తునట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. తరవాత సినిమా ఫస్ట్ లుక్ అలాగే ప్రచార చిత్రాలు విడుదల చేయనున్నారు.

యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర వైవిద్యంగా ఉంటుందని తెలుస్తుంది. అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కామాక్షి కళామూవీస్ బ్యానర్ ఫై నిర్మాత శివప్రసాద్ రెడ్డి కుమారుడు చందన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ చిత్రం జూలై ఆఖరి వారంలో కాని, ఆగస్ట్ ప్రధమార్ధంలో కాని విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. Read More

No comments:

Post a Comment